వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ సృష్టించిన 'కొలవెరి డి' సాంగ్ కంపోజర్ అనిరుధ్ మరో తమిళ సింగర్ కం హీరోయిన్ ఆండ్రియా ప్రేమలో పడ్డ విషయం పాతదే. అయితే వీరిద్దరి లిప్ కిస్ లవ్ ఫోటోలు లీక్ అవడంతో ఆండ్రియా అనిరుధ్‌కు కొన్నాళ్ళు దూరమైందని చెన్నై సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ అవుతున్న అనిరుధ్ సారీ చెప్పడంతో మళ్ళీ వీరిద్దరూ దగ్గరైనట్టు కోలీవుడ్ టాక్. తెలుగులో బొమ్మరిల్లు, రాఖీ, దడ, రెబల్, ఎవడు తదితర సినిమాల్లో గాయనిగా, కమల్-విశ్వరూపం, తడాఖాలో సునీల్‌కు జంటగా హీరోయిన్‌గా నటించిన ఆండ్రియా కెరీర్ డబుల్ స్పీడ్‌లో ఉన్న టైంలో ఈ ఎఫైర్ ఎందుకు అని చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయట.
Friday, 27 September 2013
హీరోయిన్- మ్యూజిక్ డైరెక్టర్.. లవ్ అఫైర్
వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ సృష్టించిన 'కొలవెరి డి' సాంగ్ కంపోజర్ అనిరుధ్ మరో తమిళ సింగర్ కం హీరోయిన్ ఆండ్రియా ప్రేమలో పడ్డ విషయం పాతదే. అయితే వీరిద్దరి లిప్ కిస్ లవ్ ఫోటోలు లీక్ అవడంతో ఆండ్రియా అనిరుధ్‌కు కొన్నాళ్ళు దూరమైందని చెన్నై సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ అవుతున్న అనిరుధ్ సారీ చెప్పడంతో మళ్ళీ వీరిద్దరూ దగ్గరైనట్టు కోలీవుడ్ టాక్. తెలుగులో బొమ్మరిల్లు, రాఖీ, దడ, రెబల్, ఎవడు తదితర సినిమాల్లో గాయనిగా, కమల్-విశ్వరూపం, తడాఖాలో సునీల్‌కు జంటగా హీరోయిన్‌గా నటించిన ఆండ్రియా కెరీర్ డబుల్ స్పీడ్‌లో ఉన్న టైంలో ఈ ఎఫైర్ ఎందుకు అని చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment