పవన్ కళ్యాణ్ వెనుక పవర్ ఫుల్ కుట్ర జరుగుతోందా... ఏకంగా మెగాస్టార్ కుటుంబాన్నే ఎటు కాకుండా చేసే పనికి రాజకీయులు పూనుకుంటున్నారా.. అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను రాష్ట్రంలో పాతరేయడానికి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభనుంచి మొదలుకొని ఎన్నికల్లో పోటీ చేసే ఓట్లు పడేంత వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తిట్టిపోసిందెవరిని అంటే మేజర్ గా కాంగ్రెస్ నే. అలాంటి కాంగ్రెస్ ఏం చేసింది.
తన స్వార్థం కోసం చిరంజీవికి ఆశ చూపించి ప్రజారాజ్యం పార్టీనే లేకుండా చేసింది, రాష్ట్రంలో అధికారం కాపాడుకుంది, చిరంజీవికి న్యాయం చేసిందా.. అంటే లేదు, తాజా ఏపిసోడ్ లో చిరంజీవి రాజకీయం చిద్రం అయిందనే చెప్పవచ్చు. ఈ ఏపి సోడ్ లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అప్పట్లో తెలుగుదేశంలోకి వెలుతున్నాడని, అంతలోనే ఆయన జగన్ వైపుకు వెలుతున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఈ రెండింటిలో ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టమే.
కాంగ్రెస్ పై, తన మాట వినకుండా కాంగ్రెస్ లో చేరిన సోదరుడు చిరంజీవిపై పగతీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఓ పార్టీ పెడుతున్నాడని కూడా వదంతులు వినిపించాయి. ఇప్పటికే జగన్ తో కాంగ్రెస్ అతాపతా లేకుండా పోగా, పవన్ కూడా పాలిటిక్స్ లోకి వస్తే ఏమైనా ఉందా.. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించడంతో రాష్ట్రంలో అన్ని సమీకరణలు మారాయి. ఓప్రాంతంలో హీరో, మరో ప్రాంతంలో జీరో అవుతుంది కాంగ్రెస్ అనుకుంటే అనూహ్యంగా రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్రల్లో రెండు చోట్ల దెబ్బ తింది. తెలంగాణలో టిఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ సిపి లు తిరుగులేని విధంగా బలపడ్డాయి.
నిజంగా ఈ సమయంలో పవన్ కొత్త పార్టీ పెట్టే సాహసం చేయడు, అందుకే బ్యాక్ అయ్యాడు. కాని ఆయనను తిరిగి రాజకీయాల్లోకి లాగేందుకు కాంగ్రెస్ వాల్లే స్కెచ్ వేస్తున్నారు. ఎందుకు, పవన్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి గెలిస్తే ముఖ్యమంత్రి పవన్ అవుతాడు కాని ఇంత కష్టపడి ఆయనను రాజకీయాల్లోకి లాగుతున్న లగడపాటి, సిఎం కిరణ్ లయితే కారు, అయినా సరే వీరిద్దరే పవన్ ను రాజకీయాల్లోకి లాగుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది.
కారణం కాంగ్రెస్ రాష్ట్రంలో బలపడేందుకు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునైనా ఆపని చేయగలదు. ఇప్పుడు రాష్ట్రంలో సిఎం కిరణ్ కు ఆపదవి కోసం ప్రధాన పోటీగా ఉన్నది ఎవరు అంటే చిరంజీవే. అంటే ఆయనను పూర్తిగా అడ్డుతప్పించుకోవాలి. సరే అది పార్టీలో అంతర్గతంగా లాబీయింగ్ చేసి ఏదోరకంగా తప్పించుకోవచ్చు. కాని రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ ఎలాగు రాదు, జగనే వస్తాడు అన్నది అందరు అంటున్న మాటే. అంటే ఆయన రాకూడదు.
ఒక దెబ్బకు ఎన్నో పిట్టలు.. అన్న ప్లాన్ వేసారంటూ అనుమానాలు వ్యక్థం అవుతున్నాయి. కారణం పవన్ తో పార్టీ పెడితే సీమాంధ్రలో జగన్ పార్టీని అధికారంలోకి రాకుండా మాత్రం నిలువరించవచ్చు. అలా అని పవన్ పార్టీకి ఫుల్ మెజార్టి వస్తుందంటే అనుమానమే. అంటే ప్రజారాజ్యం గత ఎన్నికల్లో తెలుగుదేశం ను అధికారంలోకి రాకుండా చేసింది కదా... అలా పవన్ పార్టీతో జగన్ పార్టీకి దెబ్బ పెట్టవచ్చు. పైగా చిరంజీవికి పవన్ కు మద్య రగులుకున్న చిచ్చును ఇక శాశ్వతం చేయొచ్చు. అంటే మెగా కుటుంబాన్ని అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో కూడా ఎటూ కాకుండా చేసినట్టవుతుంది. ఈ ఒక్క టర్మ్ కు అటు జగన్ ను, ఇటు మెగా కుటుంబాన్ని చిందరవందర చేసి, ఆతర్వాత జగన్ ను తమలో కలుపుకుంటే.... చిరంజీవి అండ్ కంపనీ టోటల్ గా గోల్ అయినట్టే కదా... ఇదంతా నిజమని కాదు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, అందుకే కొందరు ఈరకంగా కూడా ఆలోచిస్తున్నారు కొందరు.
Friday, 27 September 2013
పవన్ కళ్యాణ్ వెనుక పవర్ ఫుల్ కుట్ర

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment