మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా 'దూసుకెళ్తా' సినిమా దసరాకు రిలీజ్ అవుతోంది. 'బిందాస్', 'రగడ' ఫేం వీరు పోట్ల డైరెక్షన్లో "అందాల రాక్షసి" ఫేం లావణ్య హీరోయిన్‌గా మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ నెల 28న చిత్రం ఆడియో విడుదల చేస్తారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి అతిధి పాత్రలో నటిస్తోంది. ఇటీవల లక్ష్మి నటించిన సన్నివేశానికి రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకరత్న దాసరి కూడా లక్ష్మి నటించే మరో సీన్‌కు గెస్ట్ డైరెక్షన్ చేస్తారని సమాచారం. కథకు కీలకం అయిన పాత్రలో లక్ష్మి నటిస్తోందని తెలిసింది. మోహన్ బాబు, మనోజ్‌లు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే ఈ సినిమాలో వారిద్దరు నటించడం లేదని యూనిట్ టాక్.
Friday, 27 September 2013
న్యూస్ దసరాకు...'దూసుకెళ్తా' రట

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment