అగ్రరాజ్యం అమెరికాతో భారత్ భారీ రక్షణ డీల్ కుదుర్చుకోనుంది. ఇందులోభాగంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు ఇతర రక్షణ శాఖ ఒప్పందాల కోసం భారత్ 5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనుంది.
భారత్ కొనుగోలు చేసే హెలికాఫ్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సీ-130 జే హెర్క్యులెస్ ఎయిర్ క్రాఫ్టులు ఆరు, 37 హెలికాప్టర్లు ఉన్నాయి. హెలికాప్టర్లలో 22 అపాచీలు, 15 చినూక్ హెవీ లిఫ్టర్లు ఉన్నాయి. భారత వాయుసేనను మరింత బలోపేతం చేయడానికి వీటిని కొనుగోలుచేయనున్నారు.
అపాచీ హెలికాఫ్టర్లను వాయుసేనకు అప్పగించడం ద్వారా కాలం చెల్లిన రష్యా తయారీ ఎం-35 హెలికాప్టర్లను తొలగించాలని భారత్ రక్షణ శాఖ నిర్ణయించిన విషయం తెల్సిందే.
అమెరికా, భారత్, రక్షణ డీల్, ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాఫ్టర్లు
Friday, 27 September 2013
అమెరికాతో భారత్ భారీ రక్షణ డీల్!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment