అసలే ఈ మధ్య సరైన హిట్స్ లేక అలమటిస్తూ ట్వీట్స్‌తో వార్తల్లో ఉంటున్న రామ్ గోపాల్ వర్మకు కొత్త సమస్య వచ్చి పడింది. ఇపుడు కొంచెం స్పీడ్ తగ్గింది కానీ రెండేళ్ళ క్రితం వరకూ వర్మ ఫ్యాక్టరీ నుండి రెండు నెలలకో సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. ముంబైలో జోరు తగ్గాక హైదరాబాద్ మకాం మార్చి బెజవాడ, దొంగల ముఠా, రక్త చరిత్ర, సైకో వంటి డిజాస్టర్స్ అందించిన వర్మ ముంబై ఆఫీస్‌పై బుధవారం సర్వీస్ టాక్స్ ఆఫీసర్స్ దాడి చేసి లెక్కలు అడిగినట్టు సమాచారం. వర్మతో పాటు 132 మంది ముంబై సెలెబ్రిటీలకు టాక్స్ నోటీసులు అందజేశారట. అసలు విషయం ఆరా తీస్తే సర్వీస్ టాక్స్ లిస్టులో వర్మ పేరే లేదని, దర్శక నిర్మాతగా కొన్నేళ్లుగా ట్యాక్స్ కట్టడం లేదని న్యూస్ మరి ఈ మేటర్‌పై వర్మ ఏమని ట్వీట్ చేస్తాడో చూడాలి.
Friday, 27 September 2013
గుసగుసలు ట్వీట్స్ కొట్టటం కాదు .. ట్యాక్స్ కట్టండి.. !
అసలే ఈ మధ్య సరైన హిట్స్ లేక అలమటిస్తూ ట్వీట్స్‌తో వార్తల్లో ఉంటున్న రామ్ గోపాల్ వర్మకు కొత్త సమస్య వచ్చి పడింది. ఇపుడు కొంచెం స్పీడ్ తగ్గింది కానీ రెండేళ్ళ క్రితం వరకూ వర్మ ఫ్యాక్టరీ నుండి రెండు నెలలకో సినిమా రిలీజ్ అవుతూ ఉండేది. ముంబైలో జోరు తగ్గాక హైదరాబాద్ మకాం మార్చి బెజవాడ, దొంగల ముఠా, రక్త చరిత్ర, సైకో వంటి డిజాస్టర్స్ అందించిన వర్మ ముంబై ఆఫీస్‌పై బుధవారం సర్వీస్ టాక్స్ ఆఫీసర్స్ దాడి చేసి లెక్కలు అడిగినట్టు సమాచారం. వర్మతో పాటు 132 మంది ముంబై సెలెబ్రిటీలకు టాక్స్ నోటీసులు అందజేశారట. అసలు విషయం ఆరా తీస్తే సర్వీస్ టాక్స్ లిస్టులో వర్మ పేరే లేదని, దర్శక నిర్మాతగా కొన్నేళ్లుగా ట్యాక్స్ కట్టడం లేదని న్యూస్ మరి ఈ మేటర్‌పై వర్మ ఏమని ట్వీట్ చేస్తాడో చూడాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment