పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన అత్తారింటికిదారేది మూవీ ఈ రోజు రిలీజ్ అయి అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోవడమే కాకుండా, మంచి రేటింగ్స్‌ను కూడ సంపాదించుకుంది. క్రిటిక్స్ సైతం పవన్ మూవీను సూపర్భ్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక హీరో మాత్రం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో పవన్ వదిలేసి, సమంతాను మాత్రమే చూస్తున్నాడు. మూవీ చూసిన తరువాత కూడ పవన్‌ను పొగటం వదిలేసి సమంతాను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సమంతను ఇంతగా పొగుడుతున్న హీరో ఎవరని అనుకుంటున్నారా ? ఇంకెవరుంటున్నారు ఒన్ అండ్ ఓన్లీ ఏజ్డ్‌బార్ లవర్ బాయ్ సిద్ధూ. అవును సిద్ధార్ధ్ అత్తారింటికి దారేది సక్సెస్‌ను సమంతతో షేర్ చేసుకుంటున్నాడు.
ఈ మూవీతో సమంతాకు గోల్డెన్ లెగ్ అని పేరు రావడం ఖాయం అని సమంతాకు సిద్ధూ ముందే చెప్పాడంట. ఇంకేముంది అందరూ ఊహించిన దాని కంటే అత్తారింటికిదారేది సూపర్ సక్సెస్‌ను సాధించడంతో, సమంతతో పబ్లిక్‌గా మాట్లాడటానికి సిద్ధూకు ఇంతకు మించిన మంచి టైమింగ్ ఇంకొకటి ఉండదూ. ఈ టాపిక్‌ను అడ్డుపెట్టుకొని సమంతతో ఎక్కడలేని మాటలను కలిపేస్తున్నాడు సిద్ధార్ట్. రీసెంట్‌గా వీరిద్దరూ కలిసి లక్స్ సోప్ యాడ్ కలిసి నటించారు. ఇలా వీరిద్దరికి అనుకోకుండా సిచ్యువేషన్స్ కలిసి రావడంతో వీరి ప్రేమ బంధం మరింత బలపడుతుందని అందరూ అనుకుంటున్నారు.
Friday, 27 September 2013
పవన్‌ను వదిలేసి సమంతాను చూస్తున్నాడు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment