Friday, 27 September 2013

రజనీ-అమితాబ్ ఆలింగనం


వందేళ్ల భారతీయ సినిమా ఉత్సవాల కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రేఖలు తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment