Friday, 27 September 2013

గుసగుసలు ఆ హీరోయిన్‌తో సుమంత్ పెళ్లి .. ?


అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో సుమంత్ కెరీర్ అంత జోరుగా లేదనే సంగతి తెల్సిందే. లేటెస్ట్‌గా చంద్రసిద్దార్ద్ దర్శకత్వంలో "ఏమో గుర్రం ఎగరా వచ్చు" అనే చిత్రంలో నటిస్తున్న సుమంత్ మరో హీరోయిన్ ప్రేమలో పడినట్టు వినిపిస్తోంది గతంలో "తొలిప్రేమ" హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్ళాడి వ్యక్తిగత కారణాలతో విడిపోయిన సుమంత్ తనతో 'గోదావరి' మూవీలో నటించిన కమలినీ ముఖర్జీతో ఆమధ్య లవ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయ్. తాజాగా కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించిన సుమంత్ త్వరలో కమలినీని వివాహమాడబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

No comments:

Post a Comment