శ్రీహరి హీరోగా మారిన తర్వాత కొన్ని రకాల క్యారెక్టర్లు పోషించడానికి తెలుగులో ఆ తరహా నటులు కరవయ్యారు. దాంతో ఆయన చేత తమ తమ సినిమాలలో క్యారెక్టర్లు వేయించాలని చాలామంది ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన అడిగినంతా ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీ అయ్యారు. అయితే, డబ్బు కోసం కాకుండా తనలోని నటుడిని సంతృప్తి పరచుకోవడం కోసం ఓపక్క కథానాయకుడుగా నటిస్తూనే ... మరోపక్క సెలెక్టివ్ గా క్యారెక్టర్లు చేయడానికి కూడా శ్రీహరి అంగీకరించాడు. అలా ఆయన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'మగధీర', 'ఢీ' వంటి సినిమాలలో కీలకమైన పాత్రలు పోషించాడు. అత్యధికమైన పారితోషికం తీసుకున్న టాలీవుడ్ క్యారెక్టర్ నటుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. రోజుకి ఆయన 10 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్న దాఖలాలు కూడా వున్నాయి.
Thursday, 10 October 2013
శ్రీహరి పారితోషికం రికార్డు!

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment