
అది కూడా హిట్ అవ్వడంతో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అంటూ వస్తున్నాడు. ఇది సరిపోదు అన్నట్లు ఇప్పుడు పవన్ వల్ల కోట్లు సంపాదించాడు. అత్తారింటికి దారేది సినిమా నైజాం రైట్స్ నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి తీసుకున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాని నైజాం రైట్స్ ఫ్యాన్సీ రేటుకి దిల్ రాజ్ తో పోటీపడి దక్కించుకున్నాడు నితిన్. ప్రస్తుతం ఈ సినిమా నైజాంలో దుమ్ము రేపుతోంది. మొదటి వారంలోనే రికార్డు కలెక్షన్స్ రావడంతో ‘అత్తారింటికి దారేది’ వల్ల నితిన్ కు దాదాపు. రూ.4 కోట్లు మిగిలే అవకాశం ఉంది అని అంటున్నారు మన టాలీవుడ్ విశ్లేషకులు. పవన్ నామజపంతో భవిష్యత్తులో నితిన్ ఇంకా ఎన్ని కిక్ ఇచ్చే లక్ లను అందుకుంటాడో చూడాలి...
No comments:
Post a Comment