మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు కి పెద్ద కష్టం వచ్చి పడింది. అయన మనుమడు అయిన రాణా హీరోయిన్ త్రిష తో పీకల్లోతు ప్రేమలో ఉండటం. త్రిష - రాణాల పెళ్లి విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రతిసారి పెళ్లి విషయం రూమర్స్ వచ్చినప్పుడల్లా ఆమె అదేం లేదు....మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వీరికి పరిపాటి అయ్యింది. అసలువాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నదో లేదో తెలియదు కాని.... కోలీవుడ్ టాలీవుడ్ పరిశ్రమ జనాలు మాత్రం వీరి పెళ్లికి సంబందించిన పుకార్లకు మాత్రం ఫుల్ స్టాప్ మాత్రం పెట్టడం లేదు.
తాజాగా వస్తున్న పుకారు ప్రకారం త్రిష తన ఇంట్లో రాణా గురించి చెప్పినట్లు తెలుస్తుంది.అయితే రాణాతో పెళ్ళికి వాళ్ళ తాత రామానాయుడు ఒప్పుకుంటారా అనే సందేహాన్ని త్రిష తల్లి వేలబుచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. వీల్లిదరి పెళ్లి రామానాయుడు అడ్డుపడుతున్నడనే వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది. తనతో పెళ్లికి వాళ్ళ తాతని ఒప్పించే బాధ్యత రాణాదే అని త్రిష తల్లితో చెప్పినట్లు చెన్నై మీడియా కోడై కుస్తుంది. వీటన్నింటిని చూసి రామానాయుడు గారు ఏమంటారో చూడాలి మరి! ఏ తాత అయిన తన మనుమడికి గొప్పింటి సంభంధం చెయ్యాలని చూస్తారుగా...మరి రాణా తన తాత కి ఆ అవకాసం ఇస్తాడో లేదో చూడాలి.
No comments:
Post a Comment