అత్తారింటికిదారేది మూవీ మొదటి రోజు కలెక్షన్స్ అల్‌టైం రికార్డును తలపించేలా ఉన్నాయి. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీ కూడ ఇన్ని కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లోనూ ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ఆంద్రప్రదేశ్ కలెక్షన్స్ 10.45 కోట్లు ఉండగా, ఒవర్ సీస్ కలెక్షన్స్ 2.67 కోట్ల రూపాలయను కొల్లగొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం -3.28cr
సీడెడ్- 2.13cr
వెస్ట్ -0.74cr
ఈస్ట్ -1.04cr
నెల్లూరు-0.58cr
గుంటూరు -1.40cr
క్రిష్ణా -0.71cr
ఆంద్రప్రదేశ్ మొదటిరోజు టోటల్ కలెక్షన్స్ : 10.45 కోట్లు
ఓరర్సీస్ కలెక్షన్స్ : 2.67 కోట్లు
అయితే ఇందులో ఇతర రాష్ట్రాల కలెక్షన్స్‌ను కలుపుకోకుండా వచ్చిన కలెక్షన్స్. తమిళనాడు,కర్ణాటక కలెక్షన్స్‌ను కలుపుకుంటే మొత్తంగా 14 కోట్లు మొదటి రోజు కలెక్షన్స్‌గా ఉంటుందంటున్నారు. వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్స్ తరువాత రెండు రోజులకు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Saturday, 28 September 2013
మొదటిరోజు కలెక్షన్స్ అల్‌టైం రికార్డ్: లిస్ట్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment