పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దల గురించి మాట్లాడింది అక్షరసత్యమని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా తన మనసులోని మాట బయట పెట్టాడని.....పవన్ కళ్యాణ్‌కు సపోర్టివ్‌గా మాట్లాడారు చదలవాడ. మరి ఆ పెద్దలు ఎవరు? అనేది మాత్రం చదలవాడ బయటకు వెల్లడించలేదు. ‘అత్తారింటికి దారేది' చిత్రం లీక్ వెనక ఉన్న పెద్దల భాగోతాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన సినిమా ఆడకున్నా ఫర్వాలేదు...పక్కోడు సినిమా సర్వనాశనం అయిపోవాలి అనే స్వార్థం, అసూయతో ఇలాంటి చర్యలకు పాల్పడి వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట.
Wednesday, 16 October 2013
పవన్ కళ్యాణ్ వార్నింగుతో...డొంక కదులుతోంది!
పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దల గురించి మాట్లాడింది అక్షరసత్యమని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా తన మనసులోని మాట బయట పెట్టాడని.....పవన్ కళ్యాణ్‌కు సపోర్టివ్‌గా మాట్లాడారు చదలవాడ. మరి ఆ పెద్దలు ఎవరు? అనేది మాత్రం చదలవాడ బయటకు వెల్లడించలేదు. ‘అత్తారింటికి దారేది' చిత్రం లీక్ వెనక ఉన్న పెద్దల భాగోతాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన సినిమా ఆడకున్నా ఫర్వాలేదు...పక్కోడు సినిమా సర్వనాశనం అయిపోవాలి అనే స్వార్థం, అసూయతో ఇలాంటి చర్యలకు పాల్పడి వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment