హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సోషనల్ నెట్వర్కింగ్ పేజీలో ఓ సెన్సేషన్ కామెంట్ చేసారు. ‘కోతి కల్లు తాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా, అదే కోతికి మైకు దొరికితే, మీరే ఊహించుకోండి' అంటూ మైకు పట్టుకున్న కోతి బొమ్మను పోస్టు చేసాడు చెర్రీ. అయితే చెర్రీ చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్లో పాపులర్ అయిన ఓ సినీయర్ డైరెక్టర్‌ను ఉద్దేశించే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ సదరు సీనియర్ డైరెక్టర్‌తో పరోక్షంగా మాటల యుద్ధంగానికి దిగారు.ఇటీవల మెగా ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఎలారు. వారి తర్వాత ఆ రేంజిలో వెలుగొందిన హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడం ద్వారా చిరంజీవి తక్కువ చేసి మాట్లాడారు. దీనికి కౌంటర్ గానే రామ్ చరణ్ ఈ పోస్టు చేసినట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.
Thursday, 19 March 2015
కల్లు తాగిన కోతి: రామ్ చరణ్ కామెంట్ ‘దాసరి’ పైనా?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment