హైదరాబాద్ : నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటమేంటి...ఆయనంటే నాకు గౌరవం... అసలు ఆయన ప్రసక్తే ఎక్కడా తేలేదు అంటూ మొత్తుకుంటోంది హన్సిక. ఆమె పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చిందని తమిళ పత్రికల్లో వచ్చింది. దాంతో అది తెలుగు మీడియాలోనూ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఈ నేపధ్యంలో వాటిని ఖండించింది. ఇంతకీ ఆమె తమిళ పత్రికల్లో ఇంటర్వూ ఇచ్చిందని చెప్పబడుతున్న దాంట్లో ఏముందంటే...
"సోషల్ సర్వీస్ చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ లాగో మరొకరిలాగో రాజకీయాల్లోకి లోకి రావాల్సిన పనిలేదు " అందంటూ అక్కడ మీడియా రాసుకొచ్చింది. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. తెలుగు మీడియా సైతం అత్యుత్సాహంగా ఈ విషయమై వార్తలు రాసేసింది. ఈ నేపధ్యంలో ఆమె వివరణ ఇచ్చింది.
"ఓ మైగాడ్.. కొంతమంది నేను పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసానని అంటున్నారు. ఈ విషయమై వివరణ ఇస్తున్నాను..నేను ఆయన్ని మెన్షన్ చేస్తూ ఎక్కడా ఇంటర్వూ ఇవ్వలేదు. అదంతా రూమర్స్..ఆ పత్రికల వాళ్లు వండి వార్చిన వార్తే. ఆయనంటే నాకు చాలా గౌరవం...ఆయన చేసే పనులకు నేను అభిమానిని. నేను మిగతా వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రూమర్ ని ఇక్కడితే ఆపేయండి.. ", అంది హన్సిక.Wednesday, 11 March 2015
నేను పవన్ కళ్యాణ్ ని ఏ కామెంటూ చేయలేదు
హైదరాబాద్ : నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటమేంటి...ఆయనంటే నాకు గౌరవం... అసలు ఆయన ప్రసక్తే ఎక్కడా తేలేదు అంటూ మొత్తుకుంటోంది హన్సిక. ఆమె పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చిందని తమిళ పత్రికల్లో వచ్చింది. దాంతో అది తెలుగు మీడియాలోనూ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. ఈ నేపధ్యంలో వాటిని ఖండించింది. ఇంతకీ ఆమె తమిళ పత్రికల్లో ఇంటర్వూ ఇచ్చిందని చెప్పబడుతున్న దాంట్లో ఏముందంటే...
"సోషల్ సర్వీస్ చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ లాగో మరొకరిలాగో రాజకీయాల్లోకి లోకి రావాల్సిన పనిలేదు " అందంటూ అక్కడ మీడియా రాసుకొచ్చింది. ఈ నేపధ్యంలో పవన్ అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. తెలుగు మీడియా సైతం అత్యుత్సాహంగా ఈ విషయమై వార్తలు రాసేసింది. ఈ నేపధ్యంలో ఆమె వివరణ ఇచ్చింది.
"ఓ మైగాడ్.. కొంతమంది నేను పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసానని అంటున్నారు. ఈ విషయమై వివరణ ఇస్తున్నాను..నేను ఆయన్ని మెన్షన్ చేస్తూ ఎక్కడా ఇంటర్వూ ఇవ్వలేదు. అదంతా రూమర్స్..ఆ పత్రికల వాళ్లు వండి వార్చిన వార్తే. ఆయనంటే నాకు చాలా గౌరవం...ఆయన చేసే పనులకు నేను అభిమానిని. నేను మిగతా వాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రూమర్ ని ఇక్కడితే ఆపేయండి.. ", అంది హన్సిక.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment