సీమాంధ్ర రాజధానిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పల్లంరాజు కోరారని ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధానికి విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే జివోఎంలో ఉన్నారని ఆయన చెప్పారు. జివోఎం 53రోజులు పనిచేసిందని, రాష్ట్రానికి చెందిన అందరినీ సంప్రదించామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు, సీమాంధ్రకు చెందిన ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వట్టి వసంతకుమార్‌లతో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా జివోఎం నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని ఆయన చెప్పారు. ఐదు రోజులపాటు భద్రాచలంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు తెలుసునని, ఇప్పుడు ఆయనెవరో తనకు తెలియదని జైరాం రమేష్ అన్నారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సహకరిస్తామని ఆయన చెప్పారు.Saturday, 7 December 2013
కొత్త రాజధాని రేస్ లో ఉన్నవి ఈ నగరాలే
సీమాంధ్ర రాజధానిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పల్లంరాజు కోరారని ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధానికి విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే జివోఎంలో ఉన్నారని ఆయన చెప్పారు. జివోఎం 53రోజులు పనిచేసిందని, రాష్ట్రానికి చెందిన అందరినీ సంప్రదించామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు, సీమాంధ్రకు చెందిన ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వట్టి వసంతకుమార్‌లతో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా జివోఎం నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని ఆయన చెప్పారు. ఐదు రోజులపాటు భద్రాచలంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు తెలుసునని, ఇప్పుడు ఆయనెవరో తనకు తెలియదని జైరాం రమేష్ అన్నారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సహకరిస్తామని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment