విజయనగరం జిల్లాలోని గొట్లాం రైవ్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయన్న వదంతి ప్రచారం కావడంతో ఆందోళన పడిన ప్రయాణికులు రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు. వరిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది .
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Sunday, 3 November 2013
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, ఎనిమిది మంది మృతి
విజయనగరం జిల్లాలోని గొట్లాం రైవ్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయన్న వదంతి ప్రచారం కావడంతో ఆందోళన పడిన ప్రయాణికులు రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు. వరిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది .
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment