నాగార్జున కెరియర్ లో ఒక సూపర్ హిట్ గా మిగిలోపోయిన ‘హలో బ్రదర్’ సినిమాను తన కొడుకు నాగాచైతన్యను హీరోగా పెట్టి శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆఖరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ ను కేన్సిల్ చేసాడు నాగార్జున. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో అల్లరి నరేష్ ఈ సినిమాను దర్శకుడు ఇ.వి.వి. సత్తేబాబు దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అనుకుంటున్నాడట. ఈ సినిమాకు ‘జంప్ జలాని’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారట.
అల్లారోడి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ నాగార్జున తో తీసిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. నరేష్ మొట్టమొదటి సారిగా కవలలు గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. నాగార్జున కెరియర్ లో మాస్టర్ పీస్ గా మిగిలిపోయిన ‘హలో బ్రదర్’ ను సుడిగాడు అల్లరి నరేష్ రీమేక్ చేయడం సాహసం అంటూ అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. ఎదిఎమైనా నాగార్జున తన కొడుకు చైతు విషయంలో చేయలేని సాహసం మన అల్లరోడికి కలిసివస్తుందో లేదో చూడాలి..Friday, 25 October 2013
నాగ్ చేయని సాహసం నరేష్ చేస్తాడా?
నాగార్జున కెరియర్ లో ఒక సూపర్ హిట్ గా మిగిలోపోయిన ‘హలో బ్రదర్’ సినిమాను తన కొడుకు నాగాచైతన్యను హీరోగా పెట్టి శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆఖరి నిముషంలో ఈ ప్రాజెక్ట్ ను కేన్సిల్ చేసాడు నాగార్జున. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో అల్లరి నరేష్ ఈ సినిమాను దర్శకుడు ఇ.వి.వి. సత్తేబాబు దర్శకత్వంలో రీమేక్ చేద్దామని అనుకుంటున్నాడట. ఈ సినిమాకు ‘జంప్ జలాని’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారట.
అల్లారోడి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ నాగార్జున తో తీసిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. నరేష్ మొట్టమొదటి సారిగా కవలలు గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. నాగార్జున కెరియర్ లో మాస్టర్ పీస్ గా మిగిలిపోయిన ‘హలో బ్రదర్’ ను సుడిగాడు అల్లరి నరేష్ రీమేక్ చేయడం సాహసం అంటూ అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. ఎదిఎమైనా నాగార్జున తన కొడుకు చైతు విషయంలో చేయలేని సాహసం మన అల్లరోడికి కలిసివస్తుందో లేదో చూడాలి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment